• చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు

    నా పేరు మీసాల సుధాకర్. నేను జనగామ జిల్లాలో తెలుగు ఉపాధ్యాయుల పనిచేస్తున్నాను. పూలబాట ప్రచురణలు మీ మార్గం మీ గమ్యం వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు నేను ప్రింట్ తీపించి మా విద్యార్థులకు బహుమతిగా అందించాను. ఆ పుస్తకాలు అందించిన స్ఫూర్తి,ప్రేరణతోఅందులో చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. నాకు కూడా పుస్తకం ఎంతో మార్గదర్శకంగా ప్రేరణగా ఉంటుంది.పూలబాట అని ప్రచురణ సంస్థ పేరు పెట్టడమే చాలా బాగుంది ఆ పుస్తకాలు చదివిన వారి జీవితం పూలబాటగా మారుతుందని…

  • Poolabata Books

    These books focus on developing a strong mindset, setting life goals, and building daily positive habits Mee Margam – Mee Gamyam (Telugu) Read Now Personality Development (English) Read Now You and Your Life … Your Way … Your Destination (English) Read Now Vyakthithva Vikasam (Telugu) Read Now 369 Manchi Mutyalu (Telugu) Read Now Mee Jeevithamlo…

  • I promise to myself !

    వాగ్దానం చేస్తున్నాను నా మనశ్శాంతిని ఏ శక్తీ దూరం చేయలేనంత బలంగా నేను ఉంటాను.నేను కలిసే ప్రతి ఒక్కరితో ఆరోగ్యం, ఆనందం, మరియు ప్రగతి గురించే మాట్లాడతాను.ప్రతి విషయంలోనూ మంచి వైపునే చూస్తూ, నా నమ్మకాన్ని నిజం చేసుకుంటాను. ఎప్పుడూ అత్యుత్తమంగా ఆలోచిస్తూ, ఉత్తమమైన దాని కోసమే శ్రమిస్తూ, మంచి జరుగుతుందనే ఆశిస్తాను.నా విజయానికి ఎంతలా మురిసిపోతానో, ఇతరుల విజయాలను కూడా అంతే ఉత్సాహంతో అభినందిస్తాను.నా స్నేహితులు, కుటుంబ సభ్యులలోని గొప్పదనాన్ని వారు గుర్తించేలా ప్రవర్తిస్తాను. గతంలో…